• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఛత్రపతి హిందీ ట్రైలర్ చూశారా ?

    బెల్లంకొడ సాయి శ్రీనివాస్ హిందీలో చేస్తున్న ఛత్రపతి రీమేక్‌ ట్రైలర్ విడుదలయ్యింది. పవర్‌ ప్యాక్డ్‌ యాక్షన్‌తో సినిమాను రూపొందించారు. తెలుగు రీమేక్ అయినప్పటికీ హిందీకి తగినట్లుగా అనువదించారు. యాక్షన్ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహించారు. ట్రైలర్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మే 12న చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

    ఛత్రపతి హిందీ టీజర్‌కు మాస్‌ రెస్పాన్స్‌

    [VIDEO](url):రాజమౌళి-ప్రభాస్‌ కాంబినేషన్‌లో అప్పట్లో సంచలనం సృష్టించిన సినిమా చత్రపతి. విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమా కథ అందించారు. ఇదే సినిమాను వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా హిందీలో రీమేక్‌ చేశారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను థియేటర్లో విడుదల చేశారు. నాని దసరా సినిమాతో పాటు థియేటర్‌లో టీజర్‌ను ప్లే చేశారు. ఇప్పుడు ఈ విజువల్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. Attt Bellam Anna mass ??Chatrapathi Hindi Teaser ?pic.twitter.com/19bd67SfcW — Tom (@Hodophile1322) March 30, 2023

    ‘నాటు నాటు’ సాంగ్ మాత్రమే కాదు…. MM కీరవాణి స్వరపరిచిన టాప్ 10 సాంగ్స్ లిస్ట్ ఇదే

    కీరవాణి స్వరపరిచిన RRR మూవీలోని నాటు నాటు పాట ప్రపంచవ్యాప్తంగా దుమ్మురేపింది. ఈ గీతానికి గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా వరించింది. నాటు నాటు పాటతో పాటు కీరవాణి ఎన్నో వీనుల విందైన పాటలను స్వరపరిచారు. వాటిలో టాప్ 10 పాటలు ఓసారి చూద్దాం. 1. ఎత్తర జెండా- RRR RRRలోని నాటు నాటు పాటతో పాటు   ప్రేక్షకులను ఉర్రూతలూగించిన మరో పాట ఎత్తర జెండా. కీరవాణి స్వరపరిచిన ఈ పాటను విశాల మిశ్రా, హారిక నారాయణ్ అద్భుతంగా పాడారు. YouTube Video … Read more

    విజయేంద్ర ప్రసాద్ కథల్లో గుండెలు పిండేసిన సీన్స్

    విజయేంద్ర ప్రసాద్. పేరుకు తగ్గట్టే ఆయన కథలు విజయానికి చిరునామా. దర్శకధీరుడు జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన సినిమాల్లో ‘ఈగ’ మినహా కథలన్నీ విజయేంద్రప్రసాద్ కలం నుంచి జాలువారినవే. ఆయన కథలు తెరపై చూస్తుంటే నరాలు ఉప్పొంగుతాయి, గుండెలు పిండేసినట్టుంటుంది, మనమే తెరలోకి వెళ్లి ఏదోటి చేసేయాలన్నంత భావోద్వేగం రగులుతుంది. అదే విజయేంద్ర ప్రసాద్ కథా రహస్యం. తాజాగా ఆయన సేవలను గుర్తించి రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రపతి నామినేట్ చేశారు. అయితే ఆయన సాహిత్య సారథ్యంలో తెరకెక్కిన సినిమాల్లో అద్భుతమైన కొన్ని సీన్లు ఓసారి నెమరేసుకుందాం. … Read more