• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లెజెండ్‌ శరవణన్‌ నయా లుక్‌

    శరవణ స్టోర్స్‌ అధినేత లెజెండ్‌ శరవణన్‌.. సినిమాలపై ఆసక్తితో గతేడాది ‘లెజెండ్‌’ సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా కనీస వసూళ్లు రాబట్టలేకపోయింది. మరోవైపు అనేక మంది శరవణన్‌పై ట్రోల్స్‌ కూడా చేశారు. అయితే శరవణన్‌ ప్రస్తుతం లుక్‌ మార్చారు. నయా లుక్‌తో ఫోటోలు పోస్ట్ చేశారు. త్వరలోనే వివరాలు చెబుతానంటూ మరో సినిమాకు సంబంధించి హింట్‌ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు చూపించడం కోసం కొన్ని చోట్లు ఉచితంగా టికెట్లు పంపిణీ చేశారు. సినిమా బాక్సాఫీస్‌ వద్ద నిరాశ … Read more

    ట్రెండింగ్‌లో ‘దసరా’ సాంగ్స్

    న్యాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘దసరా’ సినిమా సాంగ్స్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచాయి. ఇండియాలోని టాప్ 20 ట్రెండింగ్ సాంగ్స్‌లో ఈ మూవీ పాటలు చోటు దక్కించుకున్నాయి. ‘ధూమ్‌ధామ్ దోస్తాన్’, ‘చమ్కీల అంగీలేసి’, ‘ఓరి వారి’ పాటలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. కాగా ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. రూ.65 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీని మార్చి 30న విడుదల చేయనున్నారు.

    RRR | OSCARS: ‘నాటు నాటు’ను ఏళ్ల తరబడి స్మరించుకుంటాం’.. ప్రధాని మోదీ

    RRR చిత్రంలో నాటునాటు పాటకి ఆస్కార్  రావటం పట్ల చిత్రబృందానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాజమౌళి టీమ్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు అభినందలు తెలుపుతున్నారు. ప్రపంచస్థాయికి భారతీయ సినిమా వెళ్లిందంటూ ప్రశంసిస్తున్నారు.  దర్శక దిగ్గజం రాజమౌళితో పాటు చరణ్, ఎన్టీఆర్‌లపై పొగడ్తల వర్షం కురుస్తుంది.  RRR చిత్రబృందం ఆస్కార్‌ అందుకోవటంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.  “ నాటునాటు పాటకి ఆస్కార్‌తో దేశం గర్విస్తోంది. ఈ పాటను కొన్ని ఏళ్లతరబడి స్మరించుకుంటారు. నాటునాటు పాట ప్రపంచమంతా పేరు తెచ్చుకుంది. కీరవాణి, చంద్రబోస్‌కు … Read more

    The Elephant Whisperers: ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’కి ఆస్కార్ అవార్డు.. భరతభూమికి అంకితం ఇచ్చిన డైరెక్టర్ కార్తికి గొన్సాల్వేస్

    ws_FrEZOeuXsAA8LF0

    ఎన్నో ఏళ్ల తరువాత మళ్ళీ భారతీయ సినిమాకు ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు దక్కింది. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరీలో ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ అవార్డును గెలుచుకుని చరిత్ర సృష్టించింది. భారత్ నుంచి ఆస్కార్ అవార్డు గెలుపొందిన తొలి డాక్యుమెంటరీ లఘు చిత్రం ఇదే కావడం విశేషం. 95వ ఆస్కార్ మహోత్సవంలో ఇతర భాషల లఘుచిత్రాలతో పోటీ పడి ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’ అవార్డు గెలుచుకుంది.  భరతభూమికి అంకితం.. 95వ ఆస్కార్ వేడుకలకు హాజరైన డైరెక్టర్ కార్తికి గొన్సాల్వేస్ వేదికపై అవార్డును అందుకున్నారు. … Read more

    దాస్‌ కా ధమ్‌ కీ ట్రైలర్ అదుర్స్

    విశ్వక్ సేన్ హీరోగా స్వీయ దర్శకత్వంలో వస్తున్న దాస్‌కా ధమ్‌కీ చిత్రం ట్రైలర్ విడుదల అయ్యింది. సినిమాను మార్చి 22న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కరీంనగర్‌లో నిర్వహించారు. విశ్వక్‌ సేన్‌కు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. చిత్ర ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఇందులో నివేథా పేథురాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది.

    బస్సు కట్టుకొని బలగం సినిమాకు ప్రేక్షకులు

    [VIDEO:](url) కమెడియన్ వేణు డైరెక్ట్ చేసిన బలగం మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లలలో స్ట్రాంగ్ రన్‌ను కొనసాగిస్తోంది. ముఖ్యంగా పల్లెటూరు ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా నిజామాబాద్‌లో సినిమా చూసేందుకు దారిపల్లి గ్రామస్థులు స్పేషల్‌గా బస్సు వేసుకోని మరి వచ్చారు. ఈ వీడియోను ప్రియదర్శి ట్వీట్ చేశారు. నిన్న బలగం సినిమాను చూసిన చిరంజీవి డైరెక్టర్ వేణును అభినందించిన విషయం తెలిసిందే. If this is not Love then what is? The people of #Daripally … Read more

    ‘మీ క్యాస్ట్ బాలకృష్ణనా, చిరంజీవినా?’

    యంగ్ హీరో నాగశౌర్య నటించిన ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. మీ క్యాస్ట్ ఏంటి బాలకృష్ణనా, చిరంజీవినా? అనే డైలాగ్‌తో ట్రైలర్ ఆసక్తిగా ఉంది. ఈ సినిమాలో నాగశౌర్య సరసన మాలవిక నాయర్ నటించింది. ఈ చిత్రాన్ని పీపూల్స్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి.’ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’మూవీని శ్రీనివాస్ అవసరాల డైరెక్ట్ చేశాడు. ఈ చిత్రం మార్చి 17న రిలీజ్ కానుంది.

    ‘బలగం’తో షాక్‌ ఇస్తే ఎలా వేణు: చిరు

    [VIDEO](url): తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా తీసిన బలగం చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. భోళా శంకర్‌ సెట్‌లో బలగం టీమ్‌ను కలిసిన చిరు వారిని సన్మానించారు. చిత్రం చాలా చక్కగా తీశావంటూ చిత్ర డైరెక్టర్‌ వేణును అభినందించారు. బాగా సినిమా చేసి షాకులు ఇస్తే ఎలా? అంటూ నవ్వులు పూయించారు. ‘గతంలో జబర్దస్త్‌ వేదికపై వేణు స్కిట్స్ వేశాడు. వేణుకు ఇంత టాలెంట్‌ ఉందా? అని అతనిపై గౌరవం పెరిగింది. ఈ సినిమా చూశాక తన టాలెంట్‌ను మరో నిరూపించుకున్నాడు’ అని చిరు … Read more

    ‘నాటు నాటు’ ప్రాక్టీస్‌ కష్టాలను రివీల్‌ చేసిన ఎన్టీఆర్‌!

    [VIDEO](url): ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆస్కార్‌ ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు ఎన్టీఆర్‌ హాలీవుడ్‌ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్బంగా ‘నాటు నాటు’ పాటకు సంబంధించి ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. ‘నాటు నాటు పాటకు డ్యాన్స్‌ చేయడం చాలా కష్టమైన పని. పాట షూటింగ్‌కు వారం ముందు చాలా సార్లు ప్రాక్టీస్‌ చేశాం. షూటింగ్‌ టైంలో ఎన్నోసార్లు రిహార్సల్స్‌ చేశాం. ఆ నొప్పి ఇప్పటికీ నా కాళ్లను ఇబ్బంది పెడుతోంది’ అని ఎన్టీఆర్ అన్నారు. ఉక్రెయిన్‌లో షూటింగ్.. ఉక్రెయిన్‌లో ‘నాటు నాటు’ పాటను చిత్రీకరించారు. కీవ్‌లోని అందమైన అధ్యక్ష … Read more

    చరణ్ పుట్టినరోజున టైటిల్ రివీల్: నిర్మాత

    [VIDEO:](url) రామ్‌చరణ్, శంకర్ కాంబోలో ‘RC15’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమా టైటిల్‌ను మార్చి 27న విడుదల చేయనున్నారు. రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌ని రివీల్ చేస్తున్నట్లు ప్రొడ్యూసర్ దిల్‌రాజు వెల్లడించాడు. ఇందుకోసం ప్రత్యేకంగా టైటిల్ లోగోను శంకర్ తయారు చేయిస్తున్నట్లు నిర్మాత తెలిపాడు. బహుశా వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని దిల్‌రాజు వెల్లడించాడు. అయితే, ఇది పూర్తిగా డైరెక్టర్ శంకర్ పైనే ఆధారపడి ఉందని క్లారిటీ ఇచ్చారు. కాగా, ఈ సినిమాకు ‘సీఈవో’ అనే టైటిల్‌ని ఖరారు … Read more