[VIDEO:](url) కమెడియన్ వేణు డైరెక్ట్ చేసిన బలగం మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లలలో స్ట్రాంగ్ రన్‌ను కొనసాగిస్తోంది. ముఖ్యంగా పల్లెటూరు ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా నిజామాబాద్‌లో సినిమా చూసేందుకు దారిపల్లి గ్రామస్థులు స్పేషల్‌గా బస్సు వేసుకోని మరి వచ్చారు. ఈ వీడియోను ప్రియదర్శి ట్వీట్ చేశారు. నిన్న బలగం సినిమాను చూసిన చిరంజీవి డైరెక్టర్ వేణును అభినందించిన విషయం తెలిసిందే.