[VIDEO](url): దసరా ప్రమోషన్లలో హీరో ‘నాని’ బిజీబిజీగా గడుపుతున్నాడు. ఈ చిత్రం ఐదు భాషల్లో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి ఇటీవల ‘నాని’ కొచ్చి వెళ్లాడు. అక్కడ ఫ్యాన్స్‌ని కలిశాడు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. మీడియాతో పాల్గొన్నాడు. మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో దసరా సినిమా విడుదల కానుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎస్‌ఎల్‌వీ సినిమాస్ నిర్మించింది. కీర్తి సురేష్ నాని సరసన నటించింది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.
-
Screengrab Twitter:@shreyasgroup
-
Screengrab Twitter:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్