‘అద్భుతం’ మూవీ రివ్యూ
ప్రతీసారి విభిన్నమైన స్టోరీలను ఎంచుకుంటున్నాడు యంగ్ హీరో తేజా సజ్జా. ఆయన చేసిన జాంబిరెడ్డి, ఇష్క్ రెండూ సినిమాలు అలాంటివే. దీంతో తేజ సినిమాలు అనగానే ఏదో కొత్తదనం ఉంటుందనే అంచనాలు వేసుకుంటున్నారు. ‘అద్భుతం’ మూవీపై కూడా అలాంటి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాకు స్టోరీ ప్రశాంత్ వర్మ అందించాడు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు. ఈరోజు నుంచి సినిమా డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఇంతకీ స్టోరి ఏంటి ? ఎలా ఉంది? తెలుసుకుందాం ఒకే ఫోన్ నంబర్ ఇద్దరికీ ఉంటే వచ్చే కన్‌ఫ్యూజన్‌తో … Read more