Devara Movie Review: ఎర్ర సముద్రానికి ముచ్చెమటలు పట్టించిన ‘దేవర’.. తారక్ ఖాతాలో హిట్ పడినట్లేనా?
నటీనటులు: ఎన్టీఆర్, జాన్వీకపూర్, సైఫ్ అలీఖాన్, శ్రుతి మరాఠే, ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో తదితరులు రచన, దర్శకత్వం: కొరటాల శివ సంగీతం: అనిరుధ్ రవిచందర్ సినిమాటోగ్రఫీ: ఆర్.రత్నవేలు ఎడిటింగ్: ఎ.శ్రీకర్ ప్రసాద్ నిర్మాత: సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కల్యాణ్‌రామ్ విడుదల తేదీ: 27-09-2024 ఎన్టీఆర్ (NTR) కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ డ్రామా ‘దేవర’. జాన్వీకపూర్ (Janhvi Kapoor) కథానాయిక. ఎన్టీఆర్ చాలా సంవత్సరాల తర్వాత ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ఆయన దేవర, వర పాత్రలు … Read more