Bhargavi Nilayam OTT Review: ఆత్మతో రైటర్ స్నేహం చేస్తే.. ‘భార్గవి నిలయం’ ఎలా ఉందంటే?
నటీనటులు : టొవినో థామస్, చెంబన్ వినోద్, రోషన్ మ్యాథ్యూ, రీమా కల్లింగల్, షైన్ టామ్ చాకో, అభిరామ్ రాధా కృష్ణ డైరెక్టర్: ఆషిక్ అబు సినిమాటోగ్రఫీ : గిరిష్ గంగాధరన్ ఎడిటింగ్ : వి. సాజన్ సంగీతం : బిజిబాల్, రెక్స్ విజయన్ నిర్మాతలు : అషిక్ అబు, రీమా కల్లింగల్ ఓటీటీ : ఆహా డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి ఈ వారం ఓ మలయాళ హర్రర్ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. 1964లో మలయాళంలో వచ్చిన ‘భార్గవి నిలయం’ (Bhargavi Nilayam) సినిమాను … Read more