కృష్ణ భౌతిక కాయానికి ప్రముఖుల నివాళులు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కృష్ణ భౌతిక కాయానికి ప్రముఖుల నివాళులు

    కృష్ణ భౌతిక కాయానికి ప్రముఖుల నివాళులు

    November 15, 2022

    Screengrab Twitter:

    [VIDEO:](url) సూపర్‌స్టార్‌ కృష్ణ భౌతికకాయానికి ఏపీ సీఎం జగన్ నివాళులర్పించారు. కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. హీరో ప్రభాస్‌, ఆర్‌ నారాయణమూర్తి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కూడా కృష్ణ పార్థీవ దేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. అటు సూపర్‌స్టార్‌ కృష్ణ మృతికి సంతాపంగా రేపు తెలుగు సినిమా పరిశ్రమ బంద్‌ పాటించాలని ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ పిలుపునిచ్చింది. షూటింగ్‌ నిలిపివేయాలని కోరింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version