ఛార్మీ ట్వీట్ వైరల్..అవన్నీ పుకార్లే
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఛార్మీ ట్వీట్ వైరల్..అవన్నీ పుకార్లే

    ఛార్మీ ట్వీట్ వైరల్..అవన్నీ పుకార్లే

    September 9, 2022

    Screengrab Instagram:

    టాలీవుడ్ నటి, నిర్మాత ఛార్మి మళ్లీ వార్తల్లో నిలిచారు. గతంలో కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని చెప్పిన ఛార్మి..నిన్న మళ్లీ ఓ పోస్ట్ పెట్టారు. రూమర్స్, రూమర్స్..పుకార్లన్నీ ఫేక్ అని ట్విట్టర్ వేదికగా తెలిపింది. ప్రస్తుతం పూరీ కనెక్ట్స్ పురోగతిపైనే దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించింది. ఇది చూసిన నెటిజన్లు ఛార్మిని పలురకాలుగా కామెంట్లు రూపంలో ప్రశ్నిస్తున్నారు. జనగణమణ ఉందా లేదా చెప్పండి అంటున్నారు. సోషల్ మీడియాకు బ్రేక్ అని చెప్పి ఎందుకు వచ్చారని అడుగుతున్నారు. మరికొంత మంది అసలు ఏమైందని, ఈ ట్వీట్ ఎందుకని కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ కామెంట్లకు ఛార్మి స్పందిస్తుందో లేదో చూడాలి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version