మహిళకు ముద్దుపెట్టిన చింపాంజీ: వీడియో వైరల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మహిళకు ముద్దుపెట్టిన చింపాంజీ: వీడియో వైరల్

    మహిళకు ముద్దుపెట్టిన చింపాంజీ: వీడియో వైరల్

    August 3, 2022

    Courtesy Instagram:

    ఈ మధ్య కాలంలో మహిళలు ఫేమస్ కావడం కేసం వింత వింతగా ఫొటోలు దిగుతున్నారు. ఇటీవల జీన్స్ ప్యాంట్‌ ఉన్న చింపాంజీతో ఓ మహిళ రకరకాలు ఫోటోలు దిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోకు 5.3 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్ రాగా, 255,288 లైక్‌లు వచ్చాయి. వీడియోలో చింపాజీ ఆ మహిళను ముద్దులు పెట్టడం చూడవచ్చు. అంతేకాదు రకరకాల ఫోటోలకు ఫోజులిచ్చింది.

     
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version