• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అదిరిపోయిన కోబ్రా ట్రైలర్

    తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్, అజయ్ జ్ఞాన్ ముత్తు కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ ‘కోబ్రా’. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ తెలుగు ట్రైలర్ విడుదలైంది. ఇందులో విక్రమ్ యాక్టింగ్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈనెల 31వ తేదీన విడుదల కానున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv