చాహల్ బ్యాటింగ్‌లో అయోమయం.. వీడియో వైరల్
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • చాహల్ బ్యాటింగ్‌లో అయోమయం.. వీడియో వైరల్

  చాహల్ బ్యాటింగ్‌లో అయోమయం.. వీడియో వైరల్

  August 4, 2023

  Screengrab Twitter:

  వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌కు ఓటమి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం నెట్టింట వైరల్‌గా మారింది. కుల్‌దీప్‌ యాదవ్‌ ఔటై పెవిలియన్‌కు చేరాడు. అతడి స్థానంలో ముందు చాహల్‌ మైదానంలోకి అడుగు పెట్టాడు. అయితే కెప్టెన్, ముకేశ్‌ కుమార్‌ను పంపించాలని భావించాడు. ఈ విషయాన్ని ఉమ్రాన్‌ మాలిక్‌ ద్వారా చాహల్‌కు తెలిపాడు. ఆ వెంటనే చాహల్ తిరిగి డగౌట్‌ వైపు వస్తుండగా అంపైర్లు అతడిని పిలిచారు. మైదానంలోకి వచ్చాక అలా వెళ్లడం రూల్స్‌కు విరుద్దమని చెబుతూ చాహల్‌ను క్రీజ్‌లోకి పంపించారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version