ప్రాక్టీస్ మెుదలుపెట్టిన ధోని
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రాక్టీస్ మెుదలుపెట్టిన ధోని

    ప్రాక్టీస్ మెుదలుపెట్టిన ధోని

    January 26, 2023

    టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని మళ్లీ బ్యాట్ పట్టాడు. రాంచీలోని ఝార్ఖండ్‌ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో నెట్స్‌లో ప్రాక్టీస్‌ మెుదలుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. నాలుగు సార్లు చెన్నైకి కప్పు అందించిన ధోని మళ్లీ సాధన చేస్తుండటంపై ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. ఈ ఏడాది ఐపీఎల్ ఆడతాడో లేదో అని సందేహంగా ఉన్న వేళ ప్రాక్టీస్ ప్రారంభించడంతో కచ్చితంగా ఆడతాడని అనుకుంటున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version