సంయుక్త మీనన్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సంయుక్త మీనన్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

    సంయుక్త మీనన్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

    October 22, 2024

    సంయుక్త మీనన్.. తెలుగులో  భీమ్లా నాయక్ చిత్రం(2022) ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయింది. ఈ చిత్రంలో రాణా భార్యగా నటించింది. అయితే ధనుష్ నటించిన సార్ చిత్రంలో నటించి మంచి గుర్తింపు సాధించింది. ఆ తర్వాత విరూపక్ష, బింబిసారా వంటి బ్లాక్ బాస్టర్ హిట్‌తో తెలుగులో స్టార్ హీరోయిన్‌ స్థాయికి చేరింది. మరి తెలుగులో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరిన సంయుక్త మీనన్(samyuktha menon) గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం.

    సంయుక్త మీనన్ పుట్టిన తేదీ?

    సెప్టెంబర్ 11, 1995

    సంయుక్త మీనన్ ఎక్కడ పుట్టింది?

    పాలక్కాడ్, కేరళ

    సంయుక్త మీనన్ నటించిన తొలి సినిమా?

    పాప్ కార్న్

    సంయుక్త మీనన్ ఎత్తు ఎంత?

    5 అడుగుల 7అంగుళాలు 

    సంయుక్త మీనన్‌కు తెలుగులో తొలి చిత్రం?

    భీమ్లా నాయక్(2022)

    సంయుక్త మీనన్ అభిరుచులు?

    సామాజిక సేవా కార్యక్రమాలు

    సంయుక్త మీనన్‌కు ఇష్టమైన ఆహారం?

    నాన్‌వెజ్

    సంయుక్త మీనన్‌కు ఇష్టమైన కలర్? 

    వైట్, బ్లాక్

    సంయుక్త మీనన్‌కు ఇష్టమైన హీరో?

    పవన్ కళ్యాణ్

    సంయుక్త మీనన్  ఏం చదివింది?

    ఎకానామిక్స్‌లో డిగ్రీ చేసింది

    సంయుక్త మీనన్ పారితోషికం ఎంత తీసుకుంటుంది?

    ఒక్కొ సినిమాకు రూ.కోటి నుంచి రూ.2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది.

    సంయుక్త మీనన్ ఇన్‌స్టాగ్రాం లింక్?

    https://www.instagram.com/iamsamyuktha_/?hl=en

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version