తెలుగు ప్రేక్ష‌కుల‌కు దుల్క‌ర్ స‌ల్మాన్ ఎమోష‌న‌ల్ లెట‌ర్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తెలుగు ప్రేక్ష‌కుల‌కు దుల్క‌ర్ స‌ల్మాన్ ఎమోష‌న‌ల్ లెట‌ర్

    తెలుగు ప్రేక్ష‌కుల‌కు దుల్క‌ర్ స‌ల్మాన్ ఎమోష‌న‌ల్ లెట‌ర్

    August 9, 2022

    సీతా రామం సినిమాకు తెలుగు ప్రేక్ష‌కుల నుంచి వ‌స్తున్న స్పంద‌న చూసి దుల్క‌ర్ స‌ల్మాన్ ఎమోష‌న‌ల్ లెట‌ర్‌ను ట్విట్ట‌ర్‌లో షేర్ చేశాడు. ”మొద‌టిసారిగా ‘ఓకే బంగారం’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు నేను ప‌రిచ‌యం అయ్యాను. ఆ త‌ర్వాత ‘మ‌హాన‌టి’లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసిన‌ప్ప‌టికీ మీరు నాపై ప్రేమ కురిపించారు. క‌నులు క‌నుల‌ను దోచాయంటే, కురుప్ వంటి డ‌బ్బింగ్ సినిమాల‌కు మీ ఆద‌ర‌ణ మ‌రిచిపోలేనిది. ఇక సీతా రామం కోసం హ‌ను రాఘ‌వ‌పుడి స్వ‌ప్ప న‌న్ను సంప్ర‌దించిన‌ప్పుడు ఒక మంచి సినిమాను మీకు అందివ్వ‌బోతున్నాం అని నమ్మ‌కం నాకు వ‌చ్చింది. ఇలాంటి ఒక మంచి క‌థ‌తోనే తెలుగులో నేరుగా సినిమా చేయాల‌నుకున్నాను. ఈ సినిమాలో ప‌నిచేసిన మా అంద‌రిపై ఇంత ప్రేమ‌ను కురిపిస్తున్నందుకు ఆనందంగా ఉంది. న‌న్ను మీ సొంత‌వాడిగా మార్చుకున్నందుకు ధ‌న్య‌వాదాలు”ఇట్లు మీ రామ్ అని ముగించాడు. దుల్క‌ర్ రాసిన లెట‌ర్ చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version