Video: నడిరోడ్డుపై మంటల్లో ఎలక్ట్రిక్ కారు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Video: నడిరోడ్డుపై మంటల్లో ఎలక్ట్రిక్ కారు

    Video: నడిరోడ్డుపై మంటల్లో ఎలక్ట్రిక్ కారు

    October 1, 2023
    in India, News

    Courtesy Twitter:

    బెంగళూరులో నడిరోడ్డుపై ఎలక్ట్రిక్ కారు మంటల్లో కాలిపోయింది. రోడ్డు మీద కాలిపోతున్న ఎలక్ట్రిక్ కారుని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించి ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎ ప్రమాదం జరగలేదని తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు ఎంజి కామెట్ కారు మాదిరిగా ఉందని చెబుతున్నారు. కానీ చాలామంది ఇది మహీంద్రా ఎలక్ట్రిక్ కారు అని కామెంట్లు పెడుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version