Extra Amazon Discount Coupon: రూ. వెయ్యి కూపన్ ఫ్రీగా ఇస్తున్నాం.. ఈ ప్రొడక్ట్స్‌పై ప్రయోజనం పొందండి. 
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Extra Amazon Discount Coupon: రూ. వెయ్యి కూపన్ ఫ్రీగా ఇస్తున్నాం.. ఈ ప్రొడక్ట్స్‌పై ప్రయోజనం పొందండి. 

    Extra Amazon Discount Coupon: రూ. వెయ్యి కూపన్ ఫ్రీగా ఇస్తున్నాం.. ఈ ప్రొడక్ట్స్‌పై ప్రయోజనం పొందండి. 

    October 7, 2023

    అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫర్లో భాగంగా..  ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లపై అమెజాన్ భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. దాదాపు 60శాతం వరకు డిస్కౌంట్లు ప్రకటించింది. అయితే ఈ ఆఫర్లకు అదనంగా YouSay Web వీక్షకులకు మరో వెయ్యి రూపాయలు ప్రయోజనం అందేలా కూపన్స్ అందిస్తున్నాం. ఇందుకోసం కింద బ్యానర్‌లో ఉన్న కోడ్‌ను (USE CODE: AZFFGIF23) యూజ్ చేసి ఎక్స్‌ట్రా డిస్కౌంట్‌ను అయితే పొందవచ్చు. ఈ ఆడిషనల్ ఆఫర్ పొందేందుకు కింద ఉన్న లింక్‌పై క్లిక్ చేసి కొనుగోలు చేయండి. 

    కూపన్ కోడ్ ఎలా ఎంటర్ చేయాలంటే.. ఏదైన ఒక ప్రొడక్ట్‌ సెలక్ట్ చేసుకుని బై నౌ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు పేమెంట్ ఆప్షన్స్ కింద.. Add gift Cards or Promo code అనే ట్యాబ్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ఈ కూపన్ కోడ్ ఎంటర్‌ చేసి ఎక్స్‌ట్రా వెయ్యి రూపాయల ప్రయోజనం పొందొచ్చు.

    రూ.24 వేల నుంచి దాదాపు రూ.లక్ష రూపాయల వరకు ఉన్న రిఫ్రిజిరేటర్లలో ఏదైన ప్రొడక్ట్‌ను ఎంచుకుని ఈ వెయ్యి రూపాయల కూపన్ ఆఫర్‌ను అయితే పొందొచ్చు. ఇందులో సింగిల్ డోర్, డబుల్ డోర్, ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జిలు ఉన్నాయి. లెటెస్ట్‌ మోడల్స్ ఎక్కువగా ఉన్నాయి. 236 లీటర్ల సామర్థ్యం నుంచి 600 లీటర్ల సామర్థ్యం వరకు రిఫ్రిజిరేటర్లు ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీకు నచ్చిన దాన్ని ఎంచుకుని ప్రయోజనం పొందండి. 

    గుర్తించుకోండి.. వేసవి కాలంలో రిఫ్రిజిరేటర్లకు డిమాండ్ అయితే ఎక్కువ ఉంటుంది.  ధరలు కూడా చాలా అధికంగా ఉంటాయి. వేసవీ కాలం సమీపించడానికి ముందే ఇప్పుడే వాటిని కొనుగోలు చేస్తే ధర భారం తగ్గుతుంది.

    ఏసీలపై కూడా ఆఫర్

     అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫర్‌లో కొత్త ఏసీ కొనాలని చూస్తున్నారా? అయితే మీకు శుభవార్త.  ఇప్పటికే అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఏసీలపై అందుబాటులో ఉన్నాయి.  దీనికి అదనంగా  YouSay Web వీక్షకులకు రూ. వెయ్యి అదనంగా పొందే అవకాశం కల్పిస్తున్నాం. ఇందుకోసం కింద బ్యానర్‌లో ఉన్న కోడ్‌ను (USE CODE: AZACGIF23) యూజ్ చేసి ఎక్స్‌ట్రా డిస్కౌంట్‌ను అయితే పొందవచ్చు. ఈ ఆడిషనల్ ఆఫర్ పొందేందుకు కింద ఉన్న లింక్‌పై క్లిక్ చేసి కొనుగోలు చేయండి. 

    వేసవి కాలంలో రిఫ్రిజిరేటర్లతో పాటు డిమాండ్ అధికంగా ఉన్న ప్రొడక్టులు ACలు. ఎప్పటి నుంచో ఏసీలు కొనాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశం. అమెజాన్ అందించే ఆఫర్లతో పాటు ఈ కూపన్ కోడ్‌ను కూడా జత చేసుకుని అదనంగా రూ. వెయ్యి ప్రయోజనాన్ని పొందండి.

    కూపన్ కోడ్ ఎలా ఎంటర్ చేయాలంటే.. ఏదైన ఒక ప్రొడక్ట్‌ సెలక్ట్ చేసుకుని బై నౌ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు పేమెంట్ ఆప్షన్స్ కింద.. Add gift Cards or Promo code అనే ట్యాబ్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ఈ కూపన్ కోడ్ ఎంటర్‌ చేసి ఎక్స్‌ట్రా వెయ్యి రూపాయల ప్రయోజనం పొందొచ్చు. రూ.24 వేల నుంచి.. రూ. లక్ష వరకు హైఎండ్ ఫీచర్స్‌తో ఏసీలు అందుబాటులో ఉన్నాయి.

    వాషింగ్ మిషిన్లపై కూడా ఫ్రీ కూపన్

    వాషింగ్ మిషన్స్‌ నేడు అందరి ఇళ్లల్లో అత్యవసర వస్తువుగా మారిపోయింది. ఒకప్పుడు కేవలం సంపన్నుల ఇళ్లల్లోనే ఉండేవి. మారుతున్న కాలానికి అనుగుణంగా పరిస్థితులు కూడా పూర్తిగా మారిపోయాయి. ధరలు భారీగా తగ్గడం, EMI సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో సామాన్యులు సైతం వాషింగ్‌ మిషన్స్‌ కొనుగోలు చేస్తున్నారు. అయితే  వాషింగ్ మిషన్స్‌పై అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ భారీ ఆఫర్స్‌ను అయితే ప్రకటించింది. ఎప్పటి నుంచో వీటిని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. అమెజాన్ అందించే ఆఫర్‌తో పాటు దీనికి అదనంగా YouSay Web వీక్షకులకు రూ. వెయ్యి అదనంగా పొందే అవకాశం కల్పిస్తున్నాం. ఇందుకోసం కింద బ్యానర్‌లో ఉన్న కోడ్‌ను (USE CODE: AZWMGIF23) యూజ్ చేసి ఎక్స్‌ట్రా డిస్కౌంట్‌ను అయితే పొందవచ్చు. ఈ ఆడిషనల్ ఆఫర్ పొందేందుకు కింద ఉన్న లింక్‌పై క్లిక్ చేసి కొనుగోలు చేయండి. 

     

    కూపన్ కోడ్ ఎలా ఎంటర్ చేయాలంటే.. ఏదైన ఒక ప్రొడక్ట్‌ సెలక్ట్ చేసుకుని బై నౌ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు పేమెంట్ ఆప్షన్స్ కింద.. Add gift Cards or Promo code అనే ట్యాబ్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ఈ కూపన్ కోడ్ ఎంటర్‌ చేసి ఎక్స్‌ట్రా వెయ్యి రూపాయల ప్రయోజనం పొందొచ్చు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version