సింహంతో పరాచకాలు; జులాయికి ముచ్చెమటలు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సింహంతో పరాచకాలు; జులాయికి ముచ్చెమటలు

    సింహంతో పరాచకాలు; జులాయికి ముచ్చెమటలు

    December 31, 2022

    Courtesy Twitter: SCREENSHOT

    ఓ వ్యక్తి సింహాన్ని ముట్టుకునేందుకు ప్రయత్నించి చావు దెబ్బ తిన్నాడు. జూలో రెండు సింహాలు ఉండగా ఓ వ్యక్తి వాటిని మచ్చిక చేసుకునేందుకు సింహంపై చేయి పెడతాడు. దీంతో ఆగ్రహంతో అతడి చేతిని తన నోటిలోకి లాక్కుంటుంది. చేతిని సింహం గట్టిగా కొరకడంతో బాధతో విలవిల్లాడాడు. అతడికి సాయం చేసేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. కానీ సింహమే అతడిని వదిలేయడంతో బతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) వైరల్‌గా మారింది.

    https://twitter.com/ViciousVideos/status/1607347367824474112?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1607347367824474112%7Ctwgr%5E7c6d15689d99dc1c7377b32bf1fe1218b242f237%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Finternational%2Fhorrifying-video-man-tries-pet-caged-lion-see-what-happens-next-1514315
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version