హెయిర్ కటింగ్‌లో గిన్నిస్ రికార్డు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హెయిర్ కటింగ్‌లో గిన్నిస్ రికార్డు

    హెయిర్ కటింగ్‌లో గిన్నిస్ రికార్డు

    September 16, 2022
    in News, World

    Screengrab Twitter:

    కేవలం అరక్షణంలోనే ఓ ప్రొఫెషనల్ హెయిర్ డ్రెస్సర్ హెయిర్ కటింగ్ చేశాడు. 45 సెకన్లలో కటింగ్ పూర్తి చేసి ఔరా అనిపించాడు. ఏథెన్స్‌కు చెందిన కాన్సాంటినోస్ కౌటోపీస్ నిమిషంలోపే అందమైన హెయిర్ కట్ చేసి, గిన్నిస్ రికార్డు కూడా సాధించాడు. ట్రిమ్మర్, దువ్వెన సహాయంతో ఈ కటింగ్ చేశాడు. ఈ [వీడియో](url)ను నెట్టింట్లో ఉంచగా వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version