నేడు యంగ్ హీరో ఆకాశ్ పూరీ బర్త్‌డే. ఆకాశ్ పూరీ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కొడుకు. బుజ్జిగాడు, గబ్బర్‌సింగ్ వంటి పలు సినిమాల్లో బాలనటుడిగా చేశాడు. చిన్నప్పటినుంచే నటన మొదలుపెట్టిన ఆకాశ్‌కు అప్పటినుంచే సినిమాలపై ఆసక్తి పెరిగింది. దీంతో తండ్రి దర్శకత్వంలో మెహబూబూ సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత వచ్చిన రొమాంటిక్, చోర్ బజార్ సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ నటుడిగా ఒక్కో సినిమాకు ఆకాశ్ పరిణతి చెందుతున్న విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. ఇప్పుడే కెరీర్ మొదలుపెట్టిన ఈ యంగ్‌హీరో బడా బ్లాక్‌బస్టర్స్‌తో ఇండస్ట్రీలో స్టార్ హీరో స్థాయికి చేరాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు.
హ్యాపీ బర్త్‌డే యంగ్ హీరో ఆకాశ్ పూరీ

Courtesy Instagram: akash puri