HBD మెలోడీ బ్రహ్మ మణిశర్మ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • HBD మెలోడీ బ్రహ్మ మణిశర్మ

    HBD మెలోడీ బ్రహ్మ మణిశర్మ

    July 20, 2022

    Courtesy Instagram:

    పసందైన బాణీలతో అటు మాస్, ఇటు క్లాస్ ప్రేక్షకులను ఎంతో అలరిస్తూ ఉంటారు మణిశర్మ. ఒకప్పుడు తన మ్యూజిక్ వచ్చిందంటే చాలు అన్ని చార్ట్ బస్టర్లు కావాల్సిందే. 1964 జులై 11న బందరులో ఆయన జన్మించారు. కెరీర్ ఆరంభంలో సహాయ సంగీత దర్శకునిగా పనిచేసిన మణి ఆ తరువాత స్వయంగా తనకు తానే బాణీలు కట్టి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగారు. రామానాయుడు ‘సోలో హీరోస్’ సినిమా నుంచి చిరంజీవి ‘ఆచార్య’ సినిమా వరకు ఎన్నో మధురమైన పాటలను మనకిచ్చిన మణిశర్మ పుట్టినరోజు నేడు. ఆయన ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుతూ.. YouSay తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version