ఆకట్టుకుంటున్న ‘సిరి సిరి మువ్వల్లోన’ సాంగ్

పంజా వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా గిరీశాయ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రంగరంగ వైభవంగా’. సెప్టెంబర్ 2వ తేదీన విడుదల కానున్న ఈ మూవీ నుంచి ‘సిరి సిరి మువ్వల్లోన’ అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. క్యూట్ లిరిక్స్‌తో మెలోడీ మ్యూజిక్‌తో సాగుతున్న ఈ సాంగ్ ఆకట్టుకుంటుంది. ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా.. జావేద్ అలీ, శ్రేయ ఘోషల్ పాటను ఆలపించారు.

Exit mobile version