తెలుగు పరిశ్రమ గురించి తెలుస్తుంది: రాజమౌళి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తెలుగు పరిశ్రమ గురించి తెలుస్తుంది: రాజమౌళి

    తెలుగు పరిశ్రమ గురించి తెలుస్తుంది: రాజమౌళి

    January 5, 2023

    Screengrab Twitter:rrrmovie

    ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌ బెస్ట్ డైరెక్టర్‌గా అవార్డు అందుకున్న రాజమౌళి అదిరిపోయే [స్పీచ్](url) ఇచ్చారు. “ ఈ అవార్డు అందుకోవడం గర్వంగా ఉంది. మీరు నా చిత్ర యూనిట్‌లో ప్రతి ఒక్కరిని గౌరవించారు. దక్షిణాదిలోని చిన్న తెలుగు పరిశ్రమను చాలామంది దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి చిత్రపరిశ్రమ ఉందని చాలామందికి తెలీదు. దీనివల్ల వారందరికీ తెలుస్తుంది. భారతీయులు ఎంత ఆదరించారో ఇక్కడ కూడా అదే రెస్పాన్స్‌ వచ్చింది” అన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version