మహేష్ బాబు ‘మురారి’ @ 22 ఏళ్లు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మహేష్ బాబు ‘మురారి’ @ 22 ఏళ్లు

    మహేష్ బాబు ‘మురారి’ @ 22 ఏళ్లు

    February 17, 2023

    [వీడియో](url);సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా, సొనాలి బింద్రే హీరోయిన్‌గా తెరకెక్కిన ‘మురారి’ విడుదలై 22 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ సినిమాను దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించారు. 2001 ఫిబ్రవరి 17న రిలీజై సంచలన విజయం అందుకుంది. మహేష్ కెరీర్‌ను ఈ మూవీ ఓ మలుపు తిప్పింది. ఈ చిత్రానికి ముందు మహేష్ రెండు సినిమాలు (‘వంశీ’, ‘యువరాజు’) పరాజయం పాలయ్యాయి. దీంతో ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ‘మురారి’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version