పవన్ వ్యాఖ్యల్ని గుర్తుచేస్తున్న నెటిజన్స్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పవన్ వ్యాఖ్యల్ని గుర్తుచేస్తున్న నెటిజన్స్

    పవన్ వ్యాఖ్యల్ని గుర్తుచేస్తున్న నెటిజన్స్

    December 27, 2022

    బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్’ షోకి పవన్ కళ్యాణ్ అతిథిగా వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలయ్య ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ ఎలాంటి సమాధానాలు ఇస్తారా అన్నది చర్చనీయాంశం అవుతోంది. గతంలో బాలయ్యపై పవన్ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు తోడుతున్నారు. అప్పుడు బాలయ్యని విమర్శించి.. ఇప్పుడు ఆయన షోలో ఎలా వ్యవహరిస్తారనేది టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది. కాగా, ఈ ఎపిసోడ్‌కి పవన్ కళ్యాణ్‌తో పాటు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా వస్తున్నట్లు టాక్. హరిహర వీరమల్లు దర్శకుడు క్రిష్ కూడా వస్తారని సమాచారం.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version