డీమార్ట్ లో పవన్ ఫ్యాన్స్ చిందులు.. వీడియో వైరల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డీమార్ట్ లో పవన్ ఫ్యాన్స్ చిందులు.. వీడియో వైరల్

    డీమార్ట్ లో పవన్ ఫ్యాన్స్ చిందులు.. వీడియో వైరల్

    September 1, 2022

    Screengrab Twitter:@im_prasadreigns

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు వింటే అభిమానులకు పూనకాలే. ఇక ఆయన సినిమా వస్తుందంటే చాలు.. ఎక్కడలేని హంగామా మొదలవుతుంది. రేపు పవర్ స్టార్ పుట్టినరోజును పురస్కరించుకుని థియేటర్లు, మాల్స్ వద్ద ఇప్పటికే సందడి మొదలైంది. గుంటూరులో అయితే ఏకంగా డీమార్ట్ లోనే అభిమానులు చిందులేశారు. ‘సీఎం.. పవర్ స్టార్’ అంటూ ఉత్సాహంతో గంభీరంగా నినదించారు. దీన్ని చూసిన వారంతా అవాక్కవుతున్నారు. ఇదెక్కడి అభిమానం అంటూ ఆశ్చర్యపోతున్నారు. నెట్టింట ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version