భార్యతో ఇటలీ బయల్దేరిన పవన్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భార్యతో ఇటలీ బయల్దేరిన పవన్‌

    భార్యతో ఇటలీ బయల్దేరిన పవన్‌

    October 28, 2023

    Courtesy Twitter:

    వరుణ్‌ తేజ్‌-లావణ్య త్రిపాఠిల పెళ్లి కోసం పవన్‌ కల్యాణ్ కుటుంబసమేతంగా ఇటలీ బయల్దేరారు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. హైదరాబాద్‌ విమానాశ్రయంలో పవన్ సింపుల్ లుక్‌లో కనిపించారు. పవర్‌ స్టార్‌ న్యూలుక్‌ బాగుందంటూ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ పెడుతున్నారు. హీరో వరుణ్‌తేజ్‌-లావణ్య త్రిపాఠి పెళ్లి నవంబర్‌ 1న ఇటలీలో జరగనుంది. ఇప్పటికే రామ్‌ చరణ్‌, ఉపాసన అక్కడికి చేరుకున్నారు. అలాగే నిన్న వరుణ్ తేజ్‌, లావణ్య కూడా ఇటలీ వెళ్లారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version