ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకున్న పూర్ణ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకున్న పూర్ణ

    ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకున్న పూర్ణ

    October 6, 2022

    అటు సినిమాతో, ఇటు షోలతో క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా ఉంటుంది నటి పూర్ణ. ఇటీవలే పెళ్లికూడా సిద్దమైన ఈ చబ్బీ బ్యూటీ దసరా సందర్భంగా పోస్ట్ చేసిన పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ట్రెడిషనల్ లుక్‌లో సాంప్రదాయ అమ్మాయిగా ఉన్న పూర్ణను చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. బయటిఫుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version