ప‌సుపు వ‌ర్ణంలో మెరిసిపోతున్న ముద్దుగుమ్మ ర‌కుల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప‌సుపు వ‌ర్ణంలో మెరిసిపోతున్న ముద్దుగుమ్మ ర‌కుల్

    ప‌సుపు వ‌ర్ణంలో మెరిసిపోతున్న ముద్దుగుమ్మ ర‌కుల్

    September 1, 2022

    ర‌కుల్ ప్రీత్ సింగ్ ఎల్లో క‌ల‌ర్ డ్రెస్‌లో లేటెస్ట్‌గా పోస్ట్ చేసిన హాట్ ఫోటోలు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఆమె అక్ష‌య్‌కుమార్‌తో క‌లిసి న‌టించిన క‌ట్‌పుట్లీ మూవీ రేపు హాట్‌స్టార్ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా ఆమె ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉంది. దీంతో పాటు ఆమె థ్యాంక్‌గాడ్, చ‌త్రివాలి వంటి బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. హిందీలో వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్న‌ప్ప‌టికీ సినిమాల‌న్నీ ఫ్లాప్ అవుతుండ‌టంతో ర‌కుల్‌కు పెద్ద‌గా ఉప‌యోగం లేకుండా పోయింది. మ‌రి ఇప్పుడు క‌ట్‌పుట్లీ ఫ‌లితం ఎలా ఉంటుందో చూడాలి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version