రాశీ ఖన్నా లేటెస్ట్ హాట్ పిక్స్ – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాశీ ఖన్నా లేటెస్ట్ హాట్ పిక్స్ – YouSay Telugu

    రాశీ ఖన్నా లేటెస్ట్ హాట్ పిక్స్

    September 29, 2022

    యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా లేటెస్ట్ పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ మిల్క్ బ్యూటీ వైట్ కలర్ డ్రెస్సులో ఎద అందాలను చూపిస్తూ మత్తెక్కిస్తుంది. లూజ్ హెయిర్‌తో కూర్చిలో కూర్చుని, మెట్లపై నిల్చుని పలురకాల ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ చిత్రాలను తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేయగా మై క్రష్, హాట్ బ్యూటీ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో హీరో కార్తీతో సర్దార్ మూవీలో నటిస్తుంది. మరోవైపు హిందీ ప్రాజెక్టు యోధాలో కూడా యాక్ట్ చేస్తుంది. ఈ హాట్ పిక్స్‌ ఎలా ఉన్నాయో మీరు కూడా ఓ లుక్కేయండి మరి.

    Exit mobile version