Ruhani Sharma: ‘శ్రీరంగ నీతులు’ ఫేమ్‌ రుహానీ శర్మ గురించి ఈ విషయాలు తెలుసా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Ruhani Sharma: ‘శ్రీరంగ నీతులు’ ఫేమ్‌ రుహానీ శర్మ గురించి ఈ విషయాలు తెలుసా?

    Ruhani Sharma: ‘శ్రీరంగ నీతులు’ ఫేమ్‌ రుహానీ శర్మ గురించి ఈ విషయాలు తెలుసా?

    April 12, 2024

    యంగ్‌ హీరోయిన్‌ రుహాని శర్మ (Ruhani Sharma).. టాలీవుడ్‌లో వరుసగా చిత్రాలు చేస్తూ దూసుకుపోతోంది. రీసెంట్‌గా వెంకటేష్‌సైంధవ్‌’, వరుణ్‌తేజ్‌ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ సినిమాల్లో మెరిసిన ఈ భామ.. ఇప్పుడు ‘శ్రీరంగ నీతులు’ మూవీతో తెలుగు ప్రేక్షకులను మరోమారు పలకరించేందుకు సిద్ధమవుతోంది. ఈ భామ దూకుడు చూసి సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. మరోవైపు యూత్‌.. రుహాని అందం, అభినయం చూసి ఫిదా అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ భామకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

    రుహానీ శర్మ ఎవరు?

    రుహానీ.. ప్రముఖ హీరోయిన్‌. తెలుగు, హిందీ మలయాళ చిత్రాల్లో ఆమె నటించింది.

    రుహానీ శర్మ ఎక్కడ పుట్టింది?

    సోలన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌

    రుహానీ శర్మ ఎప్పుడు పుట్టింది?

    18 సెప్టెంబర్‌, 1994

    రుహానీ శర్మ తల్లిదండ్రులు ఎవరు?

    సుభాష్‌ శర్మ, ప్రాణేశ్వరి శర్మకు రుహానీ జన్మించింది. 

    రుహానీ శర్మ ఎత్తు ఎంత?

    5 అడుగుల 5 అంగుళాలు (165 సెం.మీ)

    రుహానీ శర్మ వయసు ఎంత? 

    30 సంవత్సరాలు (2024)

    రుహానీ శర్మకు తోబుట్టువులు ఉన్నారా?

    ఈ బ్యూటీకి ఒక సిస్టర్ ఉంది. ఆమె పేరు సుబ్బి శర్మ. సోదరులు లేరు

    రుహానీ శర్మ ఏం చదువుకుంది?

    బీఏ (పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌) చేసింది.

    రుహానీ శర్మ.. కెరీర్‌ ఎలా మెుదలైంది?

    సినిమాల్లోకి రాకముందు రుహానీ.. మోడల్‌గా పనిచేసింది. ఈ క్రమంలో ఆమె చేసిన ‘కుడి టూ పటాకా’ పంజాబి సాంగ్‌ యూట్యూబ్‌లో సూపర్‌ హిట్ అయ్యింది.

    రుహానీ శర్మ.. మెుదటి చిత్రం?

    2017లో తమిళంలో వచ్చిన ‘కడైసి బెంచ్‌ కార్తీ’ (Kadaisi Bench Karthi) చిత్రం ద్వారా రుహానీ తొలిసారి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 

    రుహానీ శర్మ.. తొలి తెలుగు చిత్రం ఏది?

    2018లో వచ్చిన ‘చి ల సౌ‘ (Chi La Sow) సినిమా ద్వారా రుహానీ తెలుగు ఆడియన్స్‌కు పరిచయం అయ్యింది. 

    రుహానీ శర్మ.. ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    ‘చిలసౌ’, ‘హిట్: ది ఫస్ట్ కేసు’, ‘డర్టీ హరి’, ‘నూటొక్క జిల్లాల అందగాడు’, ‘హర్‌: ఛాప్టర్‌ 1’, ‘సైంధవ్‌’, ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌

    రుహానీ శర్మ లేటెస్ట్ చిత్రం?

    శ్రీరంగ నీతులు

    రుహానీ శర్మ నటించిన ఇతర భాషా చిత్రాలు?

    కడైసి బెంచ్‌ కార్తీ (తమిళం), ఆగ్రా (హిందీ), కమల (మలయాళం)

    రుహానీ శర్మ ఫేవరేట్‌ హీరో ఎవరు?

    టాలీవుడ్‌లో వెంకటేష్‌, బాలీవుడ్‌లో షారుక్‌ ఖాన్‌ అంటే తనకు చాలా ఇష్టమని రుహానీ తెలిపింది. 

    రుహానీ శర్మకు ఇష్టమైన కలర్స్‌ ఏవి?

    బ్లాక్‌ (Black), గ్రే (Grey)

    రుహానీ శర్మకు ఇష్టమైన పర్యాటక ప్రదేశం?

    ఫ్లోరిడా

    రుహానీ శర్మకు ఇష్టమైన క్రీడ ఏది?

    క్రికెట్‌

    రుహానీ శర్మ ఇన్‌స్టాగ్రామ్‌ లింక్‌?

    https://www.instagram.com/ruhanisharma94/?hl=en

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version