SAFE: నాసా ప్రయోగం సక్సెస్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • SAFE: నాసా ప్రయోగం సక్సెస్

    SAFE: నాసా ప్రయోగం సక్సెస్

    September 27, 2022
    in News, World

    Courtesy Twitter:@NASA

    నాసా చేపట్టిన డార్ట్ ప్రయోగం విజయవంతమైంది. భూమి వైపు వస్తున్న గ్రహశకల కక్ష్యను విజయవంతంగా మార్చగలిగింది. అంతరిక్షంలో 11.3మిలియన్ కిలోమీటర్ల దూరంలో గ్రహశకలం డైమార్ఫస్‌ని డార్ట్ ఢీకొట్టింది. ‘ప్రయోగం విజయవంతమైంది. ఇక భూమిపై ఉన్న వారు నిశ్చింతగా నిద్రపోవచ్చు’ అని మిషన్ కంట్రోల్‌కి చెందిన ఇంజినీర్ ఎలీనా ఆడమ్స్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియోను నాసా షేర్ చేసింది. ఈ వీడియో కోసం Watch On ట్విటర్‌పై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version