అతివేగం ఎంత పనిచేసిందో చూడండి!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అతివేగం ఎంత పనిచేసిందో చూడండి!

    అతివేగం ఎంత పనిచేసిందో చూడండి!

    December 2, 2022
    in India, News

    Screengrab Twitter:Raghuvp99

    తమిళనాడులోని చెన్నైలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం అతివేగంగా ట్రాలీ ఆటోను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. తారామణి-వేలచేరి లింక్‌ రోడ్డుపై యువకులు వేగంగా వెళ్తున్నారు. ఈ క్రమంలో ట్రాలీ రోడ్డు దాటేందుకు మలుపు తిప్పడంతో అదుపుతప్పి గుద్దుకున్నారు. దీంతో అక్కడిక్కడే చనిపోయారు. ప్రమాద సమయంలో బైక్‌ గంటకు 114 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఇందుకు సంబంధించి యువకులు తీసిన [వీడియో ](url) వైరల్ అయ్యింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version