Sun Glasses: వేసవిలో అదిరిపోయే సన్‌ గ్లాసెస్‌… బడ్జెట్ రేంజ్‌లోనే స్టైలీష్ కూలింగ్ గ్లాసెస్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Sun Glasses: వేసవిలో అదిరిపోయే సన్‌ గ్లాసెస్‌… బడ్జెట్ రేంజ్‌లోనే స్టైలీష్ కూలింగ్ గ్లాసెస్

    Sun Glasses: వేసవిలో అదిరిపోయే సన్‌ గ్లాసెస్‌… బడ్జెట్ రేంజ్‌లోనే స్టైలీష్ కూలింగ్ గ్లాసెస్

    April 28, 2023

    సమ్మర్‌లో బయటకు వెళ్తున్నారంటే సన్‌ గ్లాసెస్‌ వాడేవారి సంఖ్య చాలానే ఉంటుంది. ఇది రక్షణ కల్పించడంతో పాటు చూడటానికి స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఈ వేసవిలో మీరు కూడా అందుబాటులో ఉండే బడ్జెట్‌లో సన్‌ గ్లాసెస్‌ కోసం చూస్తున్నారా? అయితే.. వీటిని ఓ సారి గమనించండి.

    బ్లూటూత్‌ సన్‌ గ్లాసెస్‌

    యాంట్ ఈస్పోర్ట్స్ ఇన్ఫినిటీ స్మార్ట్ బ్లూటూత్ స్మార్ సన్ గ్లాసెస్ తక్కువ ధరకే లభిస్తోంది. దీని అసలు ధర రూ.2,499 కాగా ఏకంగా 62శాతం డిస్కౌంట్‌తో రూ.949కే లభిస్తోంది. మ్యూజిక్ వినొచ్చు. వాయిస్ కంట్రోల్ చేయొచ్చు. ఫోన్ కాల్స్ మాట్లాడొచ్చు. అమెజాన్‌లో అందుబాటులో ఉంది.

    BUY NOW

    రాయల్‌ సన్‌

    ఇలాంటి సన్ గ్లాసెస్‌ చాలాకాలంగా ఉపయోగిస్తున్నారు. HD పోలరైజ్డ్‌ లెన్స్‌ ఉంటాయి. యూవీఏ, యూవీబీ రేస్‌ నుంచి రక్షణ కల్పిస్తుంది. చూడటానికి స్టైలిష్‌ లుకింగ్‌ కనిపిస్తుంది. బ్లూ, బ్లాక్‌, సిల్వర్ కలర్స్‌లో అందుబాటులో ఉన్నాయి. దీని ధర కేవలం రూ. 704 మాత్రమే.

    BUY NOW

    ఫాస్ట్‌ ట్రాక్‌

    కూలింగ్ గ్లాసెస్‌ బ్రాండ్‌లో ఫాస్ట్ ట్రాక్ ఒకటి. ఇందులో బడ్జెట్ రేంజ్‌ను బట్టి దొరుకుతాయి. ఈ స్క్వేర్‌ బ్లాక్ సన్ గ్లాసెస్‌ లుక్‌ అదిరిపోతుంది. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఇది. పాలీ కార్బన్ లెన్స్ మెటీరియల్‌తో పాటు ప్లాస్టిక్‌ ఫ్రంట్‌ మెటిరీయల్‌ ఉంటుంది. దీనిపై ఒక సంవత్సరం వారెంటీ కూడా లభిస్తుంది. యూవీ ప్రొటేక్షన్ ఉంది. దీని ధర రూ. 749

    BUY NOW

    విన్‌సెంట్‌ 

    పురుషులు, స్త్రీలకు సరిగ్గా సరిపోయే సన్ గ్లాసెస్‌ విన్‌సెంట్‌ బ్రాండ్‌లో లభిస్తాయి. ఈ స్క్వేర్ మోడల్‌ గ్లాసెస్‌ బ్రౌన్‌, బ్లూ కలర్లలో దొరుకుతుంది. 400nm వరకు యూవీ రేస్‌ను అడ్డుకుంటాయి. అత్యంత ప్రభావాన్ని చూపుతాయి. బరువు తక్కువగా ఉండటంతో పాటు లెన్స్‌పై స్క్రాచ్ కోటింగ్ ఇస్తున్నారు. దీన్ని తరచూ శుభ్రం చేస్తూ ఉండాలి. ఈ గ్లాసెస్‌ ధర రూ. 829

    BUY NOW

    జిమ్ హ్యలో

    జిమ్ హ్యాలో స్పోర్ట్స్‌ గ్లాసెస్‌ డ్రైవింగ్‌ కోసం ప్రత్యేకంగా ఉపయోగపడతాయి. నాలుగు రంగుల్లో లభిస్తోంది. యూవీ ప్రొటెక్షన్ కోటింగ్‌ ఉంటుంది. గీతలు పడకుండా ఉంటాయి. కింద పడిపోకుండా 

    కూడా ముక్కు వద్ద అంటిపెట్టుకొని ఉండేలా తయారు చేశారు. మూడు నెలలు గ్యారెంటీ ఇస్తున్నారు. దీని ధర రూ. 1098. ఎంచుకునే రంగును బట్టి రేటు మారుతుంది.

    BUY NOW

    బావిన్సిస్‌

    బావిన్సిస్‌ జెమనీ గోల్డ్ అండ్‌ గ్రీన్ ఎడిషన్ సన్ గ్లాసెస్‌ లుక్‌ అదిరిపోతుంది. మెటల్ మెటిరీయల్ ఉండటంతో పాటు బరువు తక్కువగా ఉంటాయి. మీడియం బడ్జెట్‌లో మంచి ఫీచర్స్ ఇస్తున్నారు. సెలబ్రీటీ లుక్‌ను కలిగి ఉంటాయి. దీని ధర రూ. 1799. బ్యాంక్ ఆఫర్‌లో రూ. 80 వరకు తగ్గింపు ఉంది. UVA, UVB రేస్‌ను అడ్డుకుంటాయి. 

    BUY NOW

    ఐవియర్‌ల్యాబ్స్‌

    ఇది హాఫ్‌ ఫ్రేమ్‌ గ్లాసెస్‌. యూవీ రేస్ నుంచి ఎక్కువ సేపు రక్షణ ఇవ్వటంతో పాటు దుమ్ము, ధూళిని కూడా అడ్డుకుంటుంది. తక్కువ బరువు ఉన్న కారణంగా పెట్టుకున్నట్లు అనిపించదు. రెగ్యులర్‌గా ఉపయోగించడంతో పాటు ఆటలు ఆడుతున్నప్పుడు కూడా పెట్టుకోవచ్చు. వాహనాల్లో డ్రైవిగ్‌ చేస్తున్నప్పుడు వినియోగిస్తారు. దీని ధర రూ. 1799.

    BUY NOW

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version