• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • సితారా బర్త్‌డే సెలబ్రేషన్స్: చూశారా?

  సూపర్‌స్టార్ మహేష్‌బాబు, నమ్రతల గారాలపట్టి సితార ఘట్టమనేని బర్త్‌డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరిగాయి. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలసి సితారా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. బర్త్‌డే సందర్భంగా తన స్వగ్రామం బుర్రిపాలెంలోని పేద విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసింది. అందరికీ ఒకేరకమైన పింక్ సైకిళ్లను బహుమతిగా ఇచ్చింది. ఇందుకు సంబంధిచిన ఫోటోలను నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ? A shining star with a heart of gold! ?✨ #SitaraGhattamaneni's 11th birthday … Read more

  గోవాలో మిల్కీబ్యూటీ రచ్చ రచ్చ

  మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా న్యూఇయర్ వేడుకలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. గోవా బీచ్‌లో వైన్ తాగుతూ డ్యాన్స్ చేస్తూ కనిపించింది. అలాగే తన ఫ్రెండ్స్‌తో కలసి పాటలు పాడుతూ ఎంజాయ్ చేసింది. ఓ బీచ్ సైడ్ రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్న వీడియో కూడా చక్కర్లు కొడుతోంది. కాగా గోవాలో తన బాయ్ ఫ్రెండ్, నటుడు విజయ్ వర్మకు [లిప్ కిస్](url) ఇస్తున్న మరో వీడియో వైరల్‌గా మారింది. ప్రస్తుతం మిల్కీ బ్యూటీ ‘భోళాశంకర్’, ‘బోలేచుడియాన్’ మూవీస్‌లో నటిస్తోంది. … Read more

  శిఖర్ ధావన్ బర్త్‌డే వేడుకలు; వీడియో వైరల్

  టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ తన 37వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఢాకాలో కోచ్ రాహుల్ ద్రావిడ్, సహచరులతో కలసి కేక్ కట్ చేసి బర్త్‌డే నిర్వహించుకున్నాడు. ఇందుకు సంబంధించిన [వీడియో](url)ను ధావన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్‌గా మారింది. కాగా ప్రస్తుతం ధావన్ బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్నాడు. ధావన్ భారత వన్డే జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. బంగ్లాతో జరిగిన తొలి వన్డేలో 17 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. View this post on Instagram … Read more

  ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో సంతోషంలో మునిగితేలుతున్న‌ కృతిస‌న‌న్‌

  నిన్న ఫిల్మేఫేర్ 2022 అవార్డుల వేడుక ముంబ‌యిలో ఘ‌నంగా జ‌రిగింది. కృతిస‌న‌న్‌కు మిమి సినిమాకుగాను ఉత్త‌మ‌న‌టిగా అవార్డు అందుకుంది. దీంతో ఆమె త‌న సంతోషాన్ని సోష‌ల్‌మీడియా ద్వారా షేర్ చేసుకుంది. మొత్తానికి నా క‌ల నెర‌వేరింది. ఈ రోజు ఇంట్లో నాతోపాటు ఈ బ్లాక్‌లేడీ ఉందని తెలిపింది. చిత్ర‌బృందంతో పాటు ఫిల్మ్‌ఫేర్‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసింది. మిమి సినిమాలో కృతిస‌న‌న్ స‌రోగ‌సి మ‌ద‌ర్‌గా న‌టించి మంచి ప్ర‌శంస‌లు అందుకుంది.   View this post on Instagram A post shared by Kriti (@kritisanon)

  నార్త్‌లో విజ‌య్ క్రేజ్ మామూలుగా లేదుగా!

  ‘లైగ‌ర్’ టీమ్‌కు ఎక్క‌డికి వెళ్లినా భారీ ఆద‌ర‌ణ ల‌భిస్తుండం విశేషం. సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా టీమ్ ప్ర‌ధాన న‌గ‌రాల‌న్నింటినీ చుట్టేస్తుంది. అయితే విజ‌య్‌, అన‌న్య ఎక్క‌డికి వెళ్లినా వేల‌కొద్ది ఫ్యాన్స్ వ‌చ్చి సంద‌డి చేస్తున్నారు. ఇది ఇండ‌స్ట్రీకి చాలా ఆశ్ఛ‌ర్యం క‌లిగిస్తుంది. ఎందుకంటే లైగ‌ర్ విజ‌య్ చేస్తున్న మొద‌టి పాన్ ఇండియా మూవీ. కానీ ఆ సినిమా ఇంకా రిలీజ్ కాక‌ముందే ఇంత‌మంది ఫ్యాన్స్ వారికోసం రావ‌డం విశేషం. నిన్న పుణెలో విజ‌య్‌, అన‌న్య ఒక షాపింగ్ మాల్‌లో సంద‌డి చేశారు. వారిని చూసేందుకు … Read more

  Funny Memes on ‘Being Single’ on Valentine Days

  As February 14th approaches many young people are obsessed with the concept of love. Some people want to express their love to their loved ones , others are looking to surprise the person they love. And their is another category who says we do not care about love and we celebrate ourselves as ‘Be Single’  by posting funny posts on … Read more