• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నార్త్‌లో విజ‌య్ క్రేజ్ మామూలుగా లేదుగా!

    ‘లైగ‌ర్’ టీమ్‌కు ఎక్క‌డికి వెళ్లినా భారీ ఆద‌ర‌ణ ల‌భిస్తుండం విశేషం. సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా టీమ్ ప్ర‌ధాన న‌గ‌రాల‌న్నింటినీ చుట్టేస్తుంది. అయితే విజ‌య్‌, అన‌న్య ఎక్క‌డికి వెళ్లినా వేల‌కొద్ది ఫ్యాన్స్ వ‌చ్చి సంద‌డి చేస్తున్నారు. ఇది ఇండ‌స్ట్రీకి చాలా ఆశ్ఛ‌ర్యం క‌లిగిస్తుంది. ఎందుకంటే లైగ‌ర్ విజ‌య్ చేస్తున్న మొద‌టి పాన్ ఇండియా మూవీ. కానీ ఆ సినిమా ఇంకా రిలీజ్ కాక‌ముందే ఇంత‌మంది ఫ్యాన్స్ వారికోసం రావ‌డం విశేషం. నిన్న పుణెలో విజ‌య్‌, అన‌న్య ఒక షాపింగ్ మాల్‌లో సంద‌డి చేశారు. వారిని చూసేందుకు మాల్ మొత్తం ఫ్యాన్స్‌తో నిండిపోయింది. వీడియో చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv