నిన్న ఫిల్మేఫేర్ 2022 అవార్డుల వేడుక ముంబయిలో ఘనంగా జరిగింది. కృతిసనన్‌కు మిమి సినిమాకుగాను ఉత్తమనటిగా అవార్డు అందుకుంది. దీంతో ఆమె తన సంతోషాన్ని సోషల్‌మీడియా ద్వారా షేర్ చేసుకుంది. మొత్తానికి నా కల నెరవేరింది. ఈ రోజు ఇంట్లో నాతోపాటు ఈ బ్లాక్‌లేడీ ఉందని తెలిపింది. చిత్రబృందంతో పాటు ఫిల్మ్‌ఫేర్‌కు ధన్యవాదాలు తెలియజేసింది. మిమి సినిమాలో కృతిసనన్ సరోగసి మదర్‌గా నటించి మంచి ప్రశంసలు అందుకుంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!