• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • This Week Releases: ఈ వారం(June 16) థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..!

  బాక్సాఫీస్ వద్ద మొన్నటి వరకు చిన్న సినిమాలు సందడి చేశాయి. ఇక ఈ వారం పోటీలో ఒకే ఒక సినిమా ఉంది. ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ శుక్రవారం(జూన్ 16) విడుదల అయ్యేందుకు సిద్ధమవుతోంది. ‘జై శ్రీరామ్’ నినాదంతో థియేటర్లు దద్దరిల్లేందుకు ముస్తాబవుతున్నాయి. దీంతో పాటు మరికొన్ని ఆసక్తికరమైన చిత్రాలు ఓటీటీలో అలరించనున్నాయి. అవేంటో తెలుసుకుందాం.  థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు ఆదిపురుష్ ప్రభాస్, కృతిసనన్ జంటగా నటించిన పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలను బట్టి చూస్తుంటే రామాయణంలోని సీతాపహరణం నుంచి రావణ … Read more

  కృతిసనన్‌కు ముద్దు పెట్టిన ఓం రౌత్

  ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ మరో వివాదంలో చిక్కుకున్నారు. నిన్న తిరుమలలో ఓం రౌత్, కృతి సనన్ శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం కృతిసనన్ ఓం రౌత్‌కు బై చెప్పింది. ఆమె బై చెప్పగానే కృతి సనన్‌ గట్టిగా హగ్ చేసుకుని ముద్దు పెట్టాడు. దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. పవిత్రమైన తిరుమల కొండపై ఇలా ప్రవర్తించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. Actress #KritiSanon and Director #OmRaut visited #Tirumala this morning to seek blessings.#Adipurush #AdipurushOnJune16th#ShreyasMedia #ShreyasGroup pic.twitter.com/qXs4IJGqni — Shreyas … Read more

  సెగలు పుట్టిస్తోన్న ‘ఆదిపురుష్’ బ్యూటీ

  ‘ఆదిపురుష్’ బ్యూటీ, బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ తన అందాలతో సెగలు పుట్టిస్తోంది. వైట్ గౌన్‌లో వయ్యారాలు పోతూ ఫోజులిస్తోంది. తన నాటు అందాలతో కుర్రాళ్లకు అదిరిపోయే ట్రీట్ ఇస్తోంది. ఈ అమ్మడు తన తాజా ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఆ పిక్స్ నెట్టింట్లో వైరల్‌గా మారుతున్నాయి. కాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ సినిమాలో కృతిసనన్ నటించింది. ఈ మూవీ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. Screengrab Instagram: kritisanon Screengrab Instagram: kritisanon

  బ్లాక్ డ్రెస్‌లో హీట్ పెంచిన కృతి సనన్

  ఆదిపురుష్ హీరోయిన్ కృతిసనన్ లెటెస్ట్ అవుట్ ఫిట్[ వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్లీవ్ లెస్‌లో అందాల ఆరబోతగా చేసింది. హాట్ లుక్స్‌లో కెమెరా పనితనానికి పని పెంచింది. కాస్త బక్కచిక్కినట్లుగా కనిపించింది. ప్రస్తుతం కృతిసనన్ మెకోవర్ సోషల్ మీడియా ట్రెండింగ్‌లో ఉంది. @kritisanon looked eternally gorgeous as she was spotted at an event last night! Drop a ❤️ her..#bollywood #zoomtv #zoompapz #celebspotted #entertainment #kritisanon pic.twitter.com/kq0YXQtkNb — @zoomtv (@ZoomTV) March 18, … Read more

  ‘ఆదిపురుష్’లో నటించడం అదృష్టం; కృతిసనన్

  ‘ఆదిపురుష్’ సినిమాలో నటించడం తన అదృష్టమని బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ అన్నారు. ఇలాంటి మూవీలో నటించడం తనకు గర్వంగా ఉందని పేర్కొంది. ఈ సినిమాలోని సీత పాత్ర తనకు బాగా నచ్చిందని తెలిపింది. ‘ఆదిపురుష్’ ఒక విజువల్ వండర్‌గా నిలుస్తుందని చెప్పింది. కాగా ప్రభాస్ హీరోగా ‘ఆదిపురుష్’ మూవీని ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెత్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే జూన్ 12న ఈ సినిమాను వరల్డ్ వైడ్‌గా మూవీ మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. Screengrab Instagram: kritisanon Screengrab Instagram: kritisanon

  ప్రభాస్‌ ప్రేయసి ఎవరో తెలిసింది

  [VIDEO](url):ప్రభాస్‌ పెళ్లి టాపిక్‌ వస్తే చాలు నిత్యం ఎన్నో పుకార్లు పుట్టుకొస్తుంటాయి. అయితే తాజాగా బాలివుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ ప్రభాస్ లవ్‌స్టోరీపై దాదాపుగా క్లారిటీ ఇచ్చాడు. ఓ టీవీ చానల్‌ కార్యక్రమంలో వరుణ్‌ ధావన్‌ హీరోయిన్ కృతి సనన్‌ గురించి మాట్లాడుతూ వరుణ్ ధావన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ‘ కృతి పేరు ఒకరి మనసులో ఉంది. అతడు ఇప్పుడు ముంబయిలో లేడు. దీపికా పదుకునేతో షూటింగ్‌లో ఉన్నాడు’ అంటూ వరుణ్‌ ధావన్‌ అన్నాడు. దీంతో ప్రస్తుతం ప్రాజెక్ట్‌K … Read more

  ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో సంతోషంలో మునిగితేలుతున్న‌ కృతిస‌న‌న్‌

  నిన్న ఫిల్మేఫేర్ 2022 అవార్డుల వేడుక ముంబ‌యిలో ఘ‌నంగా జ‌రిగింది. కృతిస‌న‌న్‌కు మిమి సినిమాకుగాను ఉత్త‌మ‌న‌టిగా అవార్డు అందుకుంది. దీంతో ఆమె త‌న సంతోషాన్ని సోష‌ల్‌మీడియా ద్వారా షేర్ చేసుకుంది. మొత్తానికి నా క‌ల నెర‌వేరింది. ఈ రోజు ఇంట్లో నాతోపాటు ఈ బ్లాక్‌లేడీ ఉందని తెలిపింది. చిత్ర‌బృందంతో పాటు ఫిల్మ్‌ఫేర్‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసింది. మిమి సినిమాలో కృతిస‌న‌న్ స‌రోగ‌సి మ‌ద‌ర్‌గా న‌టించి మంచి ప్ర‌శంస‌లు అందుకుంది.   View this post on Instagram A post shared by Kriti (@kritisanon)