• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కృతిసనన్‌కు ముద్దు పెట్టిన ఓం రౌత్

    ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ మరో వివాదంలో చిక్కుకున్నారు. నిన్న తిరుమలలో ఓం రౌత్, కృతి సనన్ శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం కృతిసనన్ ఓం రౌత్‌కు బై చెప్పింది. ఆమె బై చెప్పగానే కృతి సనన్‌ గట్టిగా హగ్ చేసుకుని ముద్దు పెట్టాడు. దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. పవిత్రమైన తిరుమల కొండపై ఇలా ప్రవర్తించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv