• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సెగలు పుట్టిస్తోన్న ‘ఆదిపురుష్’ బ్యూటీ

    ‘ఆదిపురుష్’ బ్యూటీ, బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ తన అందాలతో సెగలు పుట్టిస్తోంది. వైట్ గౌన్‌లో వయ్యారాలు పోతూ ఫోజులిస్తోంది. తన నాటు అందాలతో కుర్రాళ్లకు అదిరిపోయే ట్రీట్ ఇస్తోంది. ఈ అమ్మడు తన తాజా ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఆ పిక్స్ నెట్టింట్లో వైరల్‌గా మారుతున్నాయి. కాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ సినిమాలో కృతిసనన్ నటించింది. ఈ మూవీ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv