‘ఆదిపురుష్’ సినిమాలో నటించడం తన అదృష్టమని బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ అన్నారు. ఇలాంటి మూవీలో నటించడం తనకు గర్వంగా ఉందని పేర్కొంది. ఈ సినిమాలోని సీత పాత్ర తనకు బాగా నచ్చిందని తెలిపింది. ‘ఆదిపురుష్’ ఒక విజువల్ వండర్‌గా నిలుస్తుందని చెప్పింది. కాగా ప్రభాస్ హీరోగా ‘ఆదిపురుష్’ మూవీని ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెత్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే జూన్ 12న ఈ సినిమాను వరల్డ్ వైడ్‌గా మూవీ మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.
-
Screengrab Instagram: kritisanon
-
Screengrab Instagram: kritisanon
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్