• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గోవాలో మిల్కీబ్యూటీ రచ్చ రచ్చ

    మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా న్యూఇయర్ వేడుకలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. గోవా బీచ్‌లో వైన్ తాగుతూ డ్యాన్స్ చేస్తూ కనిపించింది. అలాగే తన ఫ్రెండ్స్‌తో కలసి పాటలు పాడుతూ ఎంజాయ్ చేసింది. ఓ బీచ్ సైడ్ రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్న వీడియో కూడా చక్కర్లు కొడుతోంది. కాగా గోవాలో తన బాయ్ ఫ్రెండ్, నటుడు విజయ్ వర్మకు [లిప్ కిస్](url) ఇస్తున్న మరో వీడియో వైరల్‌గా మారింది. ప్రస్తుతం మిల్కీ బ్యూటీ ‘భోళాశంకర్’, ‘బోలేచుడియాన్’ మూవీస్‌లో నటిస్తోంది.