• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అందుకే ముద్దు సీన్స్‌కు ఓకే చెప్పా: తమన్నా

    తాను పెట్టుకున్న ‘నో కిస్సింగ్ రూల్‌’ను హీరోయిన్ తమన్నా 18 ఏళ్ల తర్వాత బ్రేక్ చేసింది. దీనిపై మిల్కీ బ్యూటీ తాజాగా స్పందించింది. ‘‘కాలానికి తగ్గట్లు మార్పులు అంగీకరించాలి. కాలానుకనుగుణంగా మారే వ్యక్తుల్లో నేనూ ఒకదాన్ని. దేశంలో అనేక రకాల ప్రేక్షకులు ఉన్నారు. సృజనాత్మకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా. ఇండస్ట్రీకి వచ్చిన 18 ఏళ్ల తర్వాత ఫేమస్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. కొత్తదనం కోసమే ముద్దుసీన్లలో నటించాను.’’ అంటూ ఈ మిల్కీ బ్యూటీ చెప్పుకొచ్చింది.

    బాయ్‌ఫ్రెండ్‌తో దొరికిపోయిన తమన్నా!

    స్టార్ హీరోయిన్ తమన్నాభాటియా తన బాయ్‌ఫ్రెండ్, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో కలసి ఉండగా కెమెరాలకు దొరికిపోయింది. తాజాగా ఈ జంట డిన్నర్ పార్టీకి ఒకే కారులో వెళ్తూ కెమెరాల కంటపడ్డారు. కెమెరాలకు హాయ్ చెబుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా గతేడాది జరిగిన న్యూఇయర్ సెలబ్రేషన్స్ సమయంలో తమన్నా-విజయ్‌ల ప్రేమయాణం బయటపడింది. అప్పుడు వారిద్దరూ లిప్‌లాక్ ముద్దు పెట్టుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది. Please Tammu inka chalu chudalekapotunna assala nenu?#Tamannaah #TamannaahBhatia pic.twitter.com/e6KXYuIzva — Miss B fan(Tammu fan?❣️) … Read more

    గోవాలో మిల్కీబ్యూటీ రచ్చ రచ్చ

    మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా న్యూఇయర్ వేడుకలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. గోవా బీచ్‌లో వైన్ తాగుతూ డ్యాన్స్ చేస్తూ కనిపించింది. అలాగే తన ఫ్రెండ్స్‌తో కలసి పాటలు పాడుతూ ఎంజాయ్ చేసింది. ఓ బీచ్ సైడ్ రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్న వీడియో కూడా చక్కర్లు కొడుతోంది. కాగా గోవాలో తన బాయ్ ఫ్రెండ్, నటుడు విజయ్ వర్మకు [లిప్ కిస్](url) ఇస్తున్న మరో వీడియో వైరల్‌గా మారింది. ప్రస్తుతం మిల్కీ బ్యూటీ ‘భోళాశంకర్’, ‘బోలేచుడియాన్’ మూవీస్‌లో నటిస్తోంది. … Read more

    ఈ వారం(sep 23) థియేటర్‌/OTTలో రాబోతున్న తెలుగు సినిమాలు

    తెలుగులో గతవారం థియేటర్‌/ ఓటీటీలో అనేక సినిమాలు విడుదలై సందడి చేశాయి. అందులో చాలా వరకూ డిజాస్టర్‌ టాక్‌తో నిలిచాయి. ఈ వారం మరికొన్ని సినిమాలు ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. అవేంటో చూద్దాం. థియేటర్‌ రిలీజ్‌లు కృష్ణ వ్రింద విహారి నాగశౌర్య, షెర్లీ జంటగా అనీశ్‌ ఆర్‌. దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ కృష్ణ వ్రింద విహారి’. వెన్నెల కిశోర్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. మహతి స్వర సాగర్‌ సంగీత బాణీలు సమకూర్చారు. ఈ నెల 23న విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం చిత్రబృందం … Read more