• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాయ్‌ఫ్రెండ్‌తో దొరికిపోయిన తమన్నా!

    స్టార్ హీరోయిన్ తమన్నాభాటియా తన బాయ్‌ఫ్రెండ్, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో కలసి ఉండగా కెమెరాలకు దొరికిపోయింది. తాజాగా ఈ జంట డిన్నర్ పార్టీకి ఒకే కారులో వెళ్తూ కెమెరాల కంటపడ్డారు. కెమెరాలకు హాయ్ చెబుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా గతేడాది జరిగిన న్యూఇయర్ సెలబ్రేషన్స్ సమయంలో తమన్నా-విజయ్‌ల ప్రేమయాణం బయటపడింది. అప్పుడు వారిద్దరూ లిప్‌లాక్ ముద్దు పెట్టుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv