ప్రియురాలికి 35 కత్తిపోట్లు; ప్రియుడి ఘాతుకం
ఓ ప్రియుడు తన ప్రియురాలిని అత్యంత కృూరంగా హత్య చేశాడు. ఏకంగా 35 సార్లు కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన మహరాష్ట్రలోని థానెలో జరిగింది. పుణెకు చెందిన రూపాంజలికి వివాహమై భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో జయరాం అనే వ్యక్తితో రూపాంజలికి వివాహేతర సంబంధం ఏర్పడింది. అతడిని పెళ్లి చేసుకోవాలని భావించింది.ఈ విషయమై జయరాంను అడగగా అతడు అంగీకరించలేదు. పెళ్లి ఇష్టం లేని జయరాం ఆమెను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి 35 సార్లు కత్తితో పొడిచి చంపాడు.