• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • లవర్‌తో దొరికిపోయిన జాన్వీకపూర్

  బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ తన బాయ్‌ఫ్రెండ్‌తో కలసి కారులో వెళ్తూ కెమెరాల కంటపడింది. బాలీవుడ్ నిర్మాత రియా కపూర్ ఇచ్చిన డిన్నర్ పార్టీకి మహరాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో కలసి జాన్వీ కారులో పార్టీకి హాజరైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, [వీడియో](url)లు వైరల్‌గా మారాయి. కాగా ఐదేళ్ల క్రితం అంటే సినిమాల్లోకి రాకముందు జాన్వీ.. పహారియాతో డేటింగ్ చేసింది. ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారు. కానీ తాజాగా మళ్లీ వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv