• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్మోక్ చేస్తూ దొరికిపోయిన ‘లైగర్’ భామ

    ‘లైగర్’ ఫేమ్ అనన్య పాండే సిగరెట్ కాలుస్తూ కెమెరాలకు దొరికిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. తాజాగా తన సోదరి అలనా పాండే వివాహ వేడుకల్లో అనన్య పాండే హంగామా చేసింది. ఈ వేడుకల్లో ఓ మూలకు వెళ్లి సిగరెట్ కాలుస్తూ పెళ్లి ఫొటోలు తీస్తున్న కెమెరాకు చిక్కింది. దీనిపై నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అనన్య స్మోక్ చేయడమేంటని ఓ యూజర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అనన్య ఇలా చేస్తుందని అనుకోలేదని మరో యూజర్ కామెంట్ చేశాడు.

    లవర్‌తో దొరికిపోయిన జాన్వీకపూర్

    బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ తన బాయ్‌ఫ్రెండ్‌తో కలసి కారులో వెళ్తూ కెమెరాల కంటపడింది. బాలీవుడ్ నిర్మాత రియా కపూర్ ఇచ్చిన డిన్నర్ పార్టీకి మహరాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో కలసి జాన్వీ కారులో పార్టీకి హాజరైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, [వీడియో](url)లు వైరల్‌గా మారాయి. కాగా ఐదేళ్ల క్రితం అంటే సినిమాల్లోకి రాకముందు జాన్వీ.. పహారియాతో డేటింగ్ చేసింది. ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారు. కానీ తాజాగా మళ్లీ వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. #JanhviKapoor … Read more