• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చలానా భయంతో ప్రేయసిని వదిలేశాడు

    చలానా తప్పించుకునేందుకు ఓ యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌నే వదిలి వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఓ యువకుడు తన ప్రేమికురాలితో బైక్‌పై ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాఫిక్ సిగ్నల్ రాగా వారి వద్దకు ఓ కానిస్టేబుల్ వచ్చాడు. అతన్ని చూడగానే యువకుడు చాలానా వేస్తాడేమోననే భయంతో తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఒక్కసారిగా బండి స్పీడ్‌ పెంచేసి సిగ్నల్‌ను దాటేయబోయాడు. ఈ క్రమంలో వెనక ఉన్న యువతి కిందపడిపోగా ఆమెను పట్టించుకోకుండానే యువకుడు వెళ్లిపోయాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv