• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సితారా బర్త్‌డే సెలబ్రేషన్స్: చూశారా?

    సూపర్‌స్టార్ మహేష్‌బాబు, నమ్రతల గారాలపట్టి సితార ఘట్టమనేని బర్త్‌డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరిగాయి. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలసి సితారా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. బర్త్‌డే సందర్భంగా తన స్వగ్రామం బుర్రిపాలెంలోని పేద విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసింది. అందరికీ ఒకేరకమైన పింక్ సైకిళ్లను బహుమతిగా ఇచ్చింది. ఇందుకు సంబంధిచిన ఫోటోలను నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv