లోకేశ్ పాదయాత్ర; సొమ్మసిల్లి పడిపోయిన హీరో
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రలో హీరో నందమూరి తారకరత్న [సొమ్మసిల్లి](url) పడిపోయాడు. ఏపీలోని కుప్పం సమీపంలో ఉన్న లక్ష్మీపురం మసీదులో లోకేశ్, తారకరత్న పూజలు నిర్వహించారు. అనంతరం బయటకు వచ్చే క్రమంలో తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయనను టీడీపీ కార్యకర్తలు దగ్గర్లోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. కాగా తారకరత్న ఇటీవల తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. Tarakaratna: లోకేశ్ పాదయాత్రలో అపశృతి – కళ్లు తిరిగి పడిపోయిన నటుడు తారకరత్న … Read more